చదవేస్తే ఉన్నమతి పోయిందని అంటారు..
చదువు చెప్పే వాడు చెప్పుడు మాటలాడుతాడు....
పోయినోళ్ళు అందరు మంచోల్లే అంటారు..
ఉన్నోళ్ళు ఎందుకున్నారని పిస్తేనో..
గద్దముక్కు వాడు కొత్త ప్రాంతమిప్పిస్తా నంటాడు..
గద్దేనేక్కు చూపులతో నక్కి నక్కి ఉంటాడు..
నా రక్తం నా తలకాయ్ నా బొందలు అంటాడు..
వీడి బొంద పెట్టి నాక నాలుగు స్వీట్లు పంచుతాను..
బొమ్మ పొతే బొమ్మ పెట్టమనే ఎదవా..
నువ్వు రోడ్న నడవకుంటే ఏడిసింది ఎవడురా...
నా జాతి నా గీతి నా ఇష్టం అని నేనంటే..
నువ్వు యాడ కనపడ్డ చెప్పు తీసుకుంటాను...
నా రాయలు నా శ్రీ శ్రీ నా నన్నయ నా తిక్కన..
అయ్యలారా క్షమించండి ఈ జాతిని..
తల్లి పాలు తాగి రొమ్ము గుద్దు కొడుకులు..
సిగ్గు లజ్జ వదిలి రోమ్మువిరుచుకు తిరుగుదురు...
పగిలింది బొమ్మలు కాదు...
నా తెలుగు జాతి గుండె...
మీ పలుగుల నలిగి సాగరాన కలిసింది
నా జాతి ఆత్మ ఘోష..
మీ చదువులు మీ కొలువులు మీ రేపును చూడండి...
ఎవడెవడో చెప్పిందికాక బుర్ర పెట్టి తలచండి..
ఇంకా తలకేక్కకుంటే , మళ్ళీ తన్నుకు చావండి..
చెప్పు తినేకుక్కలకు చెప్పుట నా తప్పండి.
కేసీఆరూ, నరేంద్ర కలిసి రక్తభాషలో మట్లాడుతున్నరోజుల్లోనే నాలుగు తగిలించుంటే వ్యవహారం ఇక్కడిదాక ఒచ్చుండేది కాదండీ.
ReplyDeletebaaga chepparu
ReplyDelete