అయోధ్య నరేశా
భద్రాద్రి వాసా
నీ చరిత మధురం సాకేత రామ 2
కరుణరస సింధు వంశాన నీవు
వెలసినావంటా దశరధుని ఇంట 2
శివధనువును భేదించియే వైదేహిని మనువాడ
జయము జయము నీకు కళ్యాణ రామా
కైకమ్మ మాట శిరసావహించి
కదిలినావంటా కానల వెంట 2
లంకేశుడు చెరబట్టిన సీతమ్మను విడిపించి
శత్రునాశకాశ్రీ హనుమ ప్రియ రామా
అయోధ్య నరేశా
భద్రాద్రి వాసా
నీ చరిత మధురం సాకేత రామ
ఈ క్రింది పాటకి నా తెలుగు అనువాదం
https://www.youtube.com/watch?v=2DjGizq2Cas
భద్రాద్రి వాసా
నీ చరిత మధురం సాకేత రామ 2
కరుణరస సింధు వంశాన నీవు
వెలసినావంటా దశరధుని ఇంట 2
శివధనువును భేదించియే వైదేహిని మనువాడ
జయము జయము నీకు కళ్యాణ రామా
కైకమ్మ మాట శిరసావహించి
కదిలినావంటా కానల వెంట 2
లంకేశుడు చెరబట్టిన సీతమ్మను విడిపించి
శత్రునాశకాశ్రీ హనుమ ప్రియ రామా
అయోధ్య నరేశా
భద్రాద్రి వాసా
నీ చరిత మధురం సాకేత రామ
ఈ క్రింది పాటకి నా తెలుగు అనువాదం
https://www.youtube.com/watch?v=2DjGizq2Cas
This comment has been removed by a blog administrator.
ReplyDeleteమధురం మధురం!!
ReplyDelete