ప్రేమ పిచ్చి లోనో దైవ భక్తి లోనో
మమేకమై పుడుతుంది
ఒక కావ్యం ఒక కవిత
ఓ గ్రంధం ఓ ప్రభందం
జీవితాంతం వదలనిది భాధ కాదు
వదిలి పోయేది ప్రేమ కాదు
దేశం లో దొంగలు పడక్కర్లా
దేశ మంతా దొంగలే
అరిషడ్వర్గాలు ఉండని ప్రదేశం
ఆకాశం భూమి కలిసేచోటు
కోటి తారల మధ్య చందమామవు నువ్వు
నిన్ను చూసి మురిసిపోయే గడ్డి పరకను నేను
నువ్వు వరమిస్తానంటే ఏమడగను
ఆకాశం నుండి దిగిరమ్మనా
వాడిపోయిన నన్ను హత్తుకొమ్మనా
ఏదడిగినా అది నా అత్యాశే కదా
అనుమానం లేదు. ప్రేమలో పడినట్టున్నారు. Enjoy that beautiful phase of life.
ReplyDelete